Logo
Download our app
సూర్యోద‌య‌ హైస్కూల్‌లో యోగా దినోత్సవం
NEWS   Jun 21,2025 08:14 pm
మెట్‌ప‌ల్లిలోని శ్రీ సూర్యోద‌య‌ హైస్కూల్‌లో అంత‌ర్జాతీయ‌ యోగా దినోత్స‌వం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థులు సూర్య నమస్కారాలు, ఆసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source