Logo
Download our app
ఆర్గానిక్ ఆహారం..అనారోగ్యానికి దూరం
NEWS   Jun 21,2025 11:13 am
ఆర్గానిక్ ఆహారం అనారోగ్యానికి దూరం చేస్తుంద‌న్నారు సీఎం చంద్ర‌బాబు. టెక్నాలజీ ఉపయోగించి, కంట్రోల్ రూమ్‌ల ద్వారా పర్యవేక్షించడం జరిగింద‌న్నారు. ప్రజాప్రతినిధులు సంఘీభావంగా పని చేశారన్నారు. విశాఖపట్నం అంటే నాకు అమితమైన అభిమానం అన్నారు. ఇక్కడి కలెక్టరేట్ తో నాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. హుద్‌హుద్ తుఫాన్ సమయంలో ఇక్కడే ఉన్నానని గుర్తు చేశారు. తుఫాన్ ధాటికి చెట్లన్నీ పడిపోయి అప్పుడు నగరం కళావిహీనంగా మారిందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source