Logo
Download our app
మెప్మా ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్
NEWS   Jun 21,2025 02:36 pm
మెట్‌ప‌ల్లిలో మెప్మా ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. వినియోగదారులకు నాణ్యమైన వంటకాలు అందించాలన్నారు మున్సిపల్ మేనేజర్ వెంకటలక్ష్మి. మున్సిపాలిటీలో జరిగే వివిధ కార్యక్రమాలలో వారి ఉత్పత్తులను విక్రయించడానికి అవసరమైన ఏర్పాటు చేయాలని మెప్మా సిబ్బందికి సూచించారు. TPO రాజేంద్ర ప్రసాద్, RO అజ్మతుల్లా బేగ్, TMC శివ, శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, శ్రీకాంత్, అనీల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source