Logo
Download our app
ట్రంప్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి - పాక్
NEWS   Jun 21,2025 07:19 am
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన నోబెల్ బ‌హుమ‌తి ఇవ్వాల‌ని కోరారు పాకిస్తాన్ ప్ర‌ధాని. ఈ మేర‌కు ఈ అవార్డుకు నామినేట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 2023 నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడి పేరును ప్రతిపాదిస్తున్న‌ట్లు తెలిపారు. రెండు అణు దేశాలైన భారత్-పాక్ మధ్య ఘర్షణల నివారణలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source