Logo
Download our app
యోగా డే నిర్వ‌హ‌ణ గ్రాండ్ స‌క్సెస్
NEWS   Jun 21,2025 11:55 am
యోగా డే నిర్వ‌హ‌ణ గ్రాండ్ స‌క్సెస్ కావ‌డం ప‌ట్ల సీఎం చంద్ర‌బాబు ఆనందం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాని పాల్గొన్న ఈ కార్య‌క్ర‌మం గిన్నిస్ బుక్ వ‌ర‌ల్డ్ రికార్డ్ లో చోటు ద‌క్కించుకుంది. 3 ల‌క్ష‌ల మంది యోగా ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజల సహకారం, భాగస్వామ్యం, అన్ని విభాగాల సమన్వయంతో యోగా డే విజ‌య‌వంత‌మైంద‌ని అన్నారు. పాల్గొన్న ప్ర‌తి ఒక్క‌రినీ అభినందించారు సీఎం. రాబోయే రోజుల్లో యోగాంధ్ర నిత్యం కొన‌సాగాల‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source