Logo
Download our app
పారా అథ్లెట్స్ అంబాసిడ‌ర్‌గా కంగ‌నా
NEWS   Jun 21,2025 07:22 am
ప్ర‌ముఖ న‌టి, బీజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్ పారా అథ్లెటిక్స్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎంపిక‌య్యారు. ఆమెను పారా ఒలింపిక్స్ క‌మిటీ ఎంపిక చేసింది. ఈ విష‌యాన్ని పీసీఐ అధికారికంగా వెల్ల‌డించింది. వ‌చ్చే సెప్టెంబ‌ర్ 26 నుంచి అక్టోబ‌ర్ 5 వ‌ర‌కు పారా అథ్లెట్స్ ఒలింపిక్స్ జ‌ర‌గ‌నున్నాయి. త‌న‌ను నియ‌మించ‌డం ప‌ట్ల కంగ‌నా సంతోషం వ్య‌క్తం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source