Logo
Download our app
బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉండి చేసిందేమిటి..?
NEWS   Jun 21,2025 09:12 am
న‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌పై నిప్పులు చెరిగారు వైసీపీ అధికార ప్ర‌తినిధి శ్యామ‌ల. వరుసగా మూడు సార్లు గెలిచాను అని గొప్పలు చెప్పుకునే త‌ను ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ఏం చేశారో చెప్పాల‌న్నారు. అస‌లేం స‌మ‌స్య‌లు ఉన్నాయో త‌న‌కు తెలుసా అని నిల‌దీశారు. ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పుతో గెల‌వ లేద‌న్నారు. ఆయ‌న ఎమ్మెల్యేగా ఉండీ ఏం లాభం అంటూ ఎద్దేవా చేశారు.
⚠️ You are not allowed to copy content or view source