Logo
Download our app
భద్రకాళి అమ్మవారి బోనాలు వాయిదా
NEWS   Jun 21,2025 08:50 am
మంత్రి కొండా సురేఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. భ‌ద్ర‌కాళి అమ్మ వారి బోనాల‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. రాజకీయ విభేదాలు, స్థానిక పరిస్థితుల కారణంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. వేద పండితులు, స్థానిక ప్రజాప్రతినిధుల సలహాతో బోనాల నిర్వహణపై త్వ‌ర‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తామ‌న్నారు మంత్రి.
⚠️ You are not allowed to copy content or view source