Logo
Download our app
ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో సాంకేతిక లోపం
NEWS   Jun 21,2025 08:42 am
ఎయిర్ ఇండియా విమానాలలో సాంకేతిక సమస్యలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా దుబాయ్ నుంచి శంషాబాద్ వ‌చ్చే మ‌రో ఫ్లైట్ ను సాంకేతిక స‌మ‌స్య‌తో ర‌ద్దు చేశారు. హైద‌రాబాద్ కు రావాల్సిన A12534 విమానం దుబాయ్ లోనే ల్యాండింగ్ అయ్యింది. ఇందులో 92 మంది ప్ర‌యాణిస్తున్నారు. మ‌రో విమానాన్ని అరేంజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది ఎయిర్ ఇండియా.
⚠️ You are not allowed to copy content or view source