Logo
Download our app
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్
NEWS   Jun 21,2025 08:22 am
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో హ‌నుమ‌కొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మనోజ్ రెడ్డి అనే గ్రానైట్ వ్యాపారిని బెదిరించాడ‌ని ఆయ‌న‌పై కేసు న‌మోదైంది. కమలాపూరం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న మనోజ్ రెడ్డిని రూ. 50 లక్షలు ఇవ్వాలని బెదిరించాడ‌న్నారు. బాధితుడి భార్య ఉమాదేవి రెడ్డి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేశామ‌న్నారు. కోర్టులో హాజ‌రు ప‌రుస్తామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source