అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ
NEWS Jun 21,2025 07:03 am
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన యోగా డేలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఆయనతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్బంగా 5 లక్షల మందితో భారీ ఎత్తున యోగా ర్యాలీ చేపట్టారు.