Logo
Download our app
దిబ్బిడిలో ఘ‌నంగా యోగా డే వేడుకలు
NEWS   Jun 21,2025 12:34 pm
బుచ్చయ్యపేట (మం) దిబ్బిడి జ‌డ్పీహెచ్ఎస్ స్కూల్లో అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం ఘ‌నంగా నిర్వ‌హించారు. యోగా వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను మాస్ట‌ర్ విద్యార్థుల‌కు వివ‌రించారు. విశాఖ డైరీ డైరెక్టర్ సత్యనారాయణ, కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ తమరణదాసు, టీడీపీ అధ్యక్షులు నరేష్, కూటమి నేతలు సన్యాసిరావు, దొండా గిరి, యూత్ అధ్యక్షులు వేపాడ మధు, న‌మ్మి శ్రీను, దొండ శ్రీను, రాజశేఖర్, దేవి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source