Logo
Download our app
'యోగాంధ్ర'లో పాల్గొనేందుకు విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ... స్వాగతం పలికిన నారా లోకేశ్
NEWS   Jun 20,2025 09:14 pm
ప్రధాని మోదీకి స్వాగతం పలికిన విషయాన్ని మంత్రి లోకేశ్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. "యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖ చేరుకున్న గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలికాను" అని వెల్లడించారు. "మోదీ అంటే మోటివేషన్, మోదీ అంటే డెడికేషన్" అని మంత్రి కొనియాడారు.
⚠️ You are not allowed to copy content or view source