Logo
Download our app
పురందేశ్వరితో కేకే చౌద‌రి భేటీ
NEWS   Jun 21,2025 12:11 pm
ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు పురందేశ్వ‌రిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ & గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కేకే చౌదరి మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. రికార్డు స్థాయిలో ప్ర‌పంచం గ‌ర్వించేలా విశాఖ‌లో నిర్వ‌హించిన అంత‌ర్జాతీయ‌ యోగా దినోత్స‌వం, ప‌లు రాజ‌కీయ అంశాల‌పై టీడీపీ శ్రేణుల‌తో క‌లిసి ఆయ‌న‌ చ‌ర్చించారు.
⚠️ You are not allowed to copy content or view source