Logo
Download our app
అమెరికాకు ర‌ష్యా స్ట్రాంగ్ వార్నింగ్
NEWS   Jun 20,2025 04:32 pm
అమెరికాకు రష్యా స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చింది.ఇరాన్‌పై దాడికి దిగబోతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంపై తీవ్ర అభ్యంత‌రం తెలిపింది. యుద్ధానికి దిగడం అత్యంత ప్రమాదకరం అని పేర్కొంది. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంలో అమెరికా మిలటరీ జోక్యం చేసుకోవద్దని స్ప‌ష్టం చేసింది. ఒక‌వేళ దిగితే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని ఫైర్ అయ్యింది.
⚠️ You are not allowed to copy content or view source