Logo
Download our app
ర‌ఫ్ఫా ర‌ఫ్పా అంటే ర‌ఫ్పాడిస్తాం - ప‌వ‌న్
NEWS   Jun 20,2025 04:18 pm
రప్పా, రప్పా లాంటి డైలాగులు సినిమా వరకే బాగుంటాయని నిజ జీవితంలో ప‌నికి రావ‌న్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కళ్యాణ్. చట్టాన్ని ఉల్లంఘించి మాట్లాడే నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజల్లో భయం, అయోమయం రేకెత్తించే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామ‌ని వార్నింగ్ ఇచ్చారు. ప‌రోక్షంగా మాజీ సీఎం జ‌గ‌న్ ను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source