Logo
Download our app
ప్ర‌భాస్ రాజా సాబ్ టీజ‌ర్ లీక్ పై ఫిర్యాదు
NEWS   Jun 20,2025 04:15 pm
ప్ర‌భాస్, మాళ‌విక మోహ‌న్, నిధి అగ‌ర్వాల్ న‌టించిన మూవీ రాజా సాబ్. ఈనెల16న మూవీ టీజ‌ర్ రిలీజ్ అయ్యింది. అయితే టీజ‌ర్ రిలీజ్ కంటే మూడు రోజుల ముందే సోష‌ల్ మీడియాలో లీక్ అయ్యింది. దీనిపై ఇవాళ చిత్ర బృందం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు సినిమా డ‌బ్బింగ్ ఇంఛార్జ్ వ‌సంత్ కుమార్.
⚠️ You are not allowed to copy content or view source