Logo
Download our app
అజారుద్దీన్ కామెంట్స్ టీపీసీసీ చీఫ్ ఫైర్
NEWS   Jun 20,2025 04:12 pm
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తానే పోటీలో ఉంటా అంటూ అజారుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. అభ్య‌ర్థిని ఫైన‌ల్ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంద‌న్నారు. పీసీసీకి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని, ఆ త‌ర్వాత హై క‌మాండ్ ఫైన‌ల్ చేస్తుంద‌న్నారు. అప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రు మాట్లాడినా అది ఫైన‌ల్ కాద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source