Logo
Download our app
విశాఖకు మరో టెక్ దిగ్గజం... భారీ పెట్టుబడితో వస్తున్న కాగ్నిజెంట్
NEWS   Jun 20,2025 02:25 pm
ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగానికి ఊతమిచ్చే దిశగా మరో కీలక ముందడుగు పడింది. ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్, విశాఖపట్నంలో తమ ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ పరిణామం రాష్ట్రంలో, ముఖ్యంగా విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించనుందని భావిస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source