Logo
Download our app
జగన్ వ్యాఖ్యలను ఖండించిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్
NEWS   Jun 20,2025 02:20 pm
వైసీపీ అధినేత జగన్ ఇటీవల కమ్మ సామాజికవర్గంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. "కమ్మవారు ఒక పార్టీలోనే ఉండాలా?" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను కమ్మ గ్లోబల్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ కమ్మ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు కమ్మ సంఘాల నేతలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source