ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
NEWS Jun 20,2025 12:29 pm
చెన్నై ఎయిర్ పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. చెన్నై-మధురై ఇండిగో విమానంలో సాంకేతిక లోపం చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి చెన్నైలో ల్యాండ్ అయ్యింది. ఇదిలా ఉండగా ఈ ఫ్లైట్ లో 60 మంది ప్రయాణీకులు ఉన్నారు.