Logo
Download our app
జర్నలిస్టు కృష్ణంరాజుకు మూడు రోజుల కస్టడీ
NEWS   Jun 20,2025 12:13 pm
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌ను వేశ్య‌లంటూ కామెంట్స్ చేసిన కేసులో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కృష్ణంరాజుకు మూడు రోజుల క‌స్ట‌డీ విధించింది మంగ‌ళ‌గిరి కోర్టు. క‌స్ట‌డీలోకి తీసుకోనున్నారు తూళ్లూరు పోలీసులు. గుంటూరు జైలులో రిమాండ్ లో ఉన్నారు. అంత‌కు ముందు ఆయ‌న సాక్షి ఛాన‌ల్ లో డిబేట్ సంద‌ర్బంగా షాకింగ్ కామెంట్స్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source