Logo
Download our app
లా సెట్ లో ర్యాంక్ సాధించిన ఎమ్మెల్యే
NEWS   Jun 20,2025 11:17 am
ఏపీకి చెందిన నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సంచ‌ల‌నంగా మారారు. త‌ను ఏపీ స‌ర్కార్ నిర్వ‌హించిన లా సెట్ ఎగ్జామ్ రాసింది. ఇందులో 739వ ర్యాంకు సాధించింది. అంద‌రినీ విస్తు పోయేలా చేసింది. ఓ వైపు ఎమ్మెల్యేగా ఉంటూనే ఇంకో వైపు చ‌దువుపై ప్ర‌త్యేకంగా దృష్టి సారించింది. ఈ సంద‌ర్బంగా ర్యాంకు సాధించిన తంగిరాల సౌమ్య‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు సీఎం చంద్ర‌బాబు.
⚠️ You are not allowed to copy content or view source