Logo
Download our app
రాష్ట్ర‌ప‌తికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు - మోదీ
NEWS   Jun 20,2025 09:43 am
రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము పుట్టిన రోజు ఇవాళ‌. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాని మోదీ ఆమెకు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆమె జీవితం, నాయకత్వం దేశ వ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తిని క‌లిగిస్తోంద‌న్నారు. ప్రజా సేవ, సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి పట్ల అచంచలమైన నిబద్ధత అందరికీ ఆశ, బలాన్ని ఇస్తుందన్నారు.పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి ముర్ము ఎల్లప్పుడూ కృషి చేశారంటూ ప్ర‌శంసించారు. ఇలాగే సేవ చేస్తూ ఉండాల‌ని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source