Logo
Download our app
కాంగ్రెస్ కార్యకర్తలు సింహాలు, సివంగులు: రాహుల్ గాంధీ
NEWS   Jun 19,2025 10:00 pm
లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ గురువారం తన 55వ జన్మదినం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలను "బబ్బర్ షేర్ (గంభీరమైన సింహాలు), షేర్నీ (ఆడ సింహాలు)" అంటూ వారిలో నూతనోత్సాహం నింపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
⚠️ You are not allowed to copy content or view source