Logo
Download our app
ముగిసిన ప్ర‌భాక‌ర్ రావు విచార‌ణ
NEWS   Jun 19,2025 08:05 pm
ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఐబీ మాజీ చీఫ్ ప్ర‌భాక‌ర్ రావు నాలుగోసారి విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు సిట్ ముందుకు. బీఆర్ఎస్ హ‌యాంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గురువారం జూబ్లీహిల్స్ పీఎస్ లో 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. మ‌రోసారి రేపు కూడా విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందిగా ఆదేశించారు.
⚠️ You are not allowed to copy content or view source