Logo
Download our app
వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌.. పొందడం ఎలా?
NEWS   Jun 19,2025 06:44 pm
జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే ప్రైవేటు వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వచ్చే ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్‌ వార్షిక టోప్‌ పాస్‌లను అందించనుంది. ఈ పాస్‌ వాణిజ్య వాహనాలకు వర్తించదు.
⚠️ You are not allowed to copy content or view source