Logo
Download our app
రేవంత్ రెడ్డిపై హ‌రీశ్‌రావు సెటైర్లు
NEWS   Jun 19,2025 06:08 pm
రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు సెటైర్లు వేశారు. బ‌హుషా బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్.. బేసిన్ల మీద లేద‌ని రేవంత్ రెడ్డిని హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. బేసిన్ల మీద బేసిక్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.
⚠️ You are not allowed to copy content or view source