Logo
Download our app
కుబేర... సరస్వతీదేవి తలెత్తుకు చూసే సినిమా అంటున్న శేఖర్ కమ్ముల!
NEWS   Jun 19,2025 05:53 pm
సరళమైన కథలతో, సున్నితమైన భావోద్వేగాలను తెరపై ఆవిష్కరించి తెలుగు ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. 'ఆనంద్', 'గోదావరి', 'ఫిదా' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత, ఆయన ఇప్పుడు ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న వంటి భారీ తారాగణంతో 'కుబేర' అనే విభిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
⚠️ You are not allowed to copy content or view source