Logo
Download our app
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
NEWS   Jun 19,2025 05:42 pm
కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు తీవ్ర కలకలం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఓ ఈమెయిల్ సందేశంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ఎయిర్‌పోర్ట్ అంతటా విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ ఘటన ప్రయాణికుల్లోనూ, సిబ్బందిలోనూ తీవ్ర ఆందోళన రేపింది.
⚠️ You are not allowed to copy content or view source