Logo
Download our app
ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్
NEWS   Jun 19,2025 05:04 pm
అనారోగ్య సమస్యలతో మూడు రోజుల క్రితం ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేరిన సోనియా గురువారం డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్ల‌డించారు. ఆమె నేరుగా త‌న ఇంటికి వెళ్లి పోయారు. త‌న‌తో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. ఇవాళ రాహుల్ పుట్టిన రోజు కావ‌డం విశేషం.
⚠️ You are not allowed to copy content or view source