Logo
Download our app
విజయలక్ష్మి మృతికి పలువురు సంతాపం
NEWS   Jun 20,2025 12:02 am
బుచ్చయ్య పేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి వి.విజయలక్ష్మి మృతి కి పలువురు నేతలు సంతాపం తెలిపారు. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎంపీడీవో బుధవారం మృతి చెందారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, వైజాగ్ ఉన్న అన్న స్వగృహానికి వెళ్లే ఎంపీడీవో భౌతికకాయానికి నివాళులర్పించారు.
⚠️ You are not allowed to copy content or view source