Logo
Download our app
4 ఎకరాల వరకు రైతు భరోసా సాయం
NEWS   Jun 18,2025 08:46 pm
రాష్ట్ర స‌ర్కార్ 4 ఎక‌రాల వ‌ర‌కు రైతు భ‌రోసా కింద సాయం అంద‌జేసింది. ఇప్ప‌టి దాకా రైతు భ‌రోసా కింద రూ. 5,215.26 కోట్లు జ‌మ చేసింది వ్య‌క్తిగ‌త ఖాతాల్లో. ఏడాదిన్నరలో రూ.77 వేల కోట్లు రైతు సంక్షేమానికి ఖ‌ర్చు చేసిన‌ట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 6.33 ల‌క్ష‌ల మంది రైతుల‌కు ల‌బ్ది జ‌రిగింద‌ని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source