Logo
Download our app
క్రొయేషియాలో గాయత్రి మంత్రం ప‌ఠనం
NEWS   Jun 18,2025 08:36 pm
మూడు దేశాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా క్రొయేషియాకు చేరుకున్నారు ప్ర‌ధాని మోదీ. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఇదే స‌మ‌యంలో త‌న‌కు గాయ‌త్రి మంత్రం ప‌ఠించారు. దీనిని స్వ‌యంగా పోస్ట్ చేశారు ప్ర‌ధాన‌మంత్రి. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది.
⚠️ You are not allowed to copy content or view source