Logo
Download our app
బుచ్చయ్యపేట ఎంపిడివో మృతి
NEWS   Jun 18,2025 06:23 pm
ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండల లో ప్రభుత్వం అధికారి ఎంపిడివో విజయలక్ష్మి గారు తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులు క్రితం తన ఇంట్లో కాలు జారీ పడిపోవడంతో తలకి తీవ్రమైన దెబ్బ తగిలింది. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి జాయిన్ చేయక ఈరోజు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
⚠️ You are not allowed to copy content or view source