Logo
Download our app
తల్లికి వందనం డబ్బులు.. మహిళలకు ఊహించని కష్టాలు!
NEWS   Jun 18,2025 04:49 pm
ఇండియన్‌ పోస్టు పేమెంట్‌ బ్యాంక్‌ (IPPB) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళల కోసం ప్రత్యేకంగా ఖాతాలు తెరుస్తూ, తపాలాశాఖ గతంలో ఖాతాదారుల సంఖ్య పెంచాలని నిర్ణయించింది. అన్ని శాఖల్లో లక్ష్యాలు నిర్దేశించి, తపాలా శాఖ సిబ్బంది ఊరూరా తిరిగి మహిళలతో ఖాతాలు తెరిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ‘తల్లికి వందనం’ సొమ్మును వీరి ఖాతాల్లో జమ చేసింది.
⚠️ You are not allowed to copy content or view source