Logo
Download our app
ఏపీ డీఎస్సీ 2025 రెస్పాన్స్ షీట్స్ విడుద‌ల
NEWS   Jun 18,2025 04:42 pm
ఏపీ పాఠ‌శాల విద్యా శాఖ కీల‌క డీఎస్సీ 2025 రెస్పాన్స్ షీట్స్ విడుద‌ల చేసింది. ఏమైనా అభ్యంత‌రాలు ఉన్న‌ట్ల‌యితే ఈనెల 24 లోపు తెలియ చేయాల‌ని సూచించింది. స్కూల్ అసిస్టెంట్ - సోషల్ స్టడీస్ కోసం జరిగిన DSC పరీక్షలో 95.11 శాతం హాజరు నమోదైందని, 227 కేంద్రాలలో 38,243 మంది న‌మోదు చేసుకోగా 36,372 మంది హాజ‌రైన‌ట్లు తెలిపింది. 21న యోగా డే కార‌ణంగా మిగ‌తా ప‌రీక్ష‌ల‌ను జూలై 1, 2వ తేదీల‌కు వాయిదా వేసిన‌ట్లు ప్ర‌క‌టించింది.
⚠️ You are not allowed to copy content or view source