Logo
Download our app
యోగా డేలో ప్ర‌తి ఒక్క‌రు పాల్గొనాలి
NEWS   Jun 18,2025 02:58 pm
ఈనెల 21న అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్బంగా ప్ర‌తి ఒక్క‌రు పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఈ సంద‌ర్బంగా దేశ ప్రజలకు ప్రధాని లేఖ రాశారు. దశాబ్ద కాలంగా యోగాకు దేశ ప్రజల ఆదరణ ప్రత్యేకమని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source