Logo
Download our app
రేషన్‌ డీలర్లకు అందని కమీషన్‌
NEWS   Jun 18,2025 09:17 am
రేషన్‌ డీలర్ల కమీషన్‌ చెల్లింపుల్లో జాప్యం జరుగుతుంది. జంట నగరాల్లో 653 రేషన్‌ షాపులు ఉండగా ఆరు లక్షల 47 వేల మంది కార్డుదారులకు రేషన్‌ సరుకులను పంపిణీ చేస్తున్నారు. సరుకులు పంపిణీ తర్వాత మరుసటి నెలలో రేషన్‌ డీలర్లకు చెందిన కమీషన్‌ సివిల్‌ సఫ్లై కార్పొరేషన్‌ వారి బ్యాంక్‌ అకౌంట్లో జమ అయ్యేలా చూసేవారు.
⚠️ You are not allowed to copy content or view source