Logo
Download our app
‘మర్రి’ కి కేసీఆర్‌ ఆశీర్వాదం
NEWS   Jun 18,2025 02:32 pm
బీఆర్‌ఎస్‌తోనే ప్రజలకు సంక్షేమమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్‌ అధినేత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source