Logo
Download our app
మరోసారి కలిసి కనిపించిన విజయ్ దేవరకొండ, రష్మిక.. ఒకే కారులో చక్కర్లు
NEWS   Jun 18,2025 12:26 pm
తాజాగా మరోసారి విజయ్, రష్మిక కలిసి కనిపించారు. అవును విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న మళ్ళీ కలిసి కనిపించడంతో, వారిద్దరి మధ్య సంబంధం గురించి పుకార్లు నిజమేనా అనిపిస్తున్నాయి. వీరు ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు, అప్పటి నుండి వారిద్దరి మధ్య చాలా సన్నిహిత స్నేహం ఉంది. కొందరు అభిమానులు, మీడియా వర్గాల్లో, వీరు ఇద్దరూ ప్రేమలో ఉన్నారని రహస్యంగా కలుసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source