Logo
Download our app
తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో ఇలా బరిలోకి దిగాల్సిందే.. టీమిండియా ప్లేయింగ్ 11పై రవిశాస్త్రి కీలక కామెంట్స్
NEWS   Jun 18,2025 06:51 am
జూన్ 20 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. లీడ్స్‌లో జరిగే ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌తో టీమ్ ఇండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సిరీస్‌ను ప్రారంభించనుంది. ముఖ్యంగా ఈసారి టీమ్ ఇండియా శుభ్‌మాన్ గిల్ నాయకత్వంలో బరిలోకి దిగుతున్నందున, కొత్త అంచనాలు తలెత్తాయి. భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.
⚠️ You are not allowed to copy content or view source