Logo
Download our app
గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్‌గా మలుగారి శేఖర్ గౌడ్ నియామకం
NEWS   Jun 19,2025 11:30 am
TMBMWA గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్‌గా మలుగారి శేఖర్ గౌడ్‌ను నియ‌మించారు చైర్మ‌న్ బుర్ర శ్రీనివాస్ గౌడ్. కమ్యూనిటీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్న శేఖర్ గౌడ్‌కు అదనంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్‌గా నియామకం చేశారు. TMBMWA చేపట్టే కార్యక్రమాలకు తన విలువైన సమయాన్ని ఇస్తూ సంస్థకు తోడ్పాటు అందిస్తున్నారంటూ శేఖ‌ర్ గౌడ్‌ను అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source