Logo
Download our app
బుర్ర శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు
NEWS   Jun 17,2025 05:07 pm
TMBMWA రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘ‌నంగా జ‌రిగా యి. జూన్ 10న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా అందుబా టులో లేని కారణంగా నేడు TMBMWA ప్రధాన కార్యాలయంలో పుష్పగుచ్చం అందజేసి శాలువ‌తో సత్కరించారు TMBMWA మహిళా గౌరవ అధ్య క్షురాలు, మాదిగ కమ్యూనిటీ ఉపాధ్య‌క్షురాలు బి. సుజాత, TMBMWA అసోసియేషన్ మహిళా గౌర వ సలహాదారు, మాదిగ కమ్యూనిటీ అధ్యక్షురాలు శ్యామల నరేందర్,రాష్ట్ర రికవరీ కమిటీ చైర్మన్ గడ్డం సరిత గౌడ్.
⚠️ You are not allowed to copy content or view source