Logo
Download our app
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
NEWS   Jun 19,2025 11:37 pm
మెట్ పల్లి పట్టణంలోని లక్ష్మి ప్రైవేట్ ఐటిఐ లో ఉచిత షార్ట్ టర్మ్ కోర్సులకు గానూ తేదీ:17/06/2025 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు లక్ష్మి ప్రైవేట్ ఐటిఐ ప్రిన్సిపాల్ లవంగ రాజశేఖర తెలిపారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన (ఫీ ఎం ఎస్ జిఎం) బి పథకంలో భాగంగా వారం రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు, ఆసక్తి గలవారు రెండు రోజులలో తమ యొక్క వివరాలను నేరుగా అందజేయాలని కోరారు, మరిన్ని వివరాలకు 7799643643 అనే నెంబర్ కి సంప్రదించాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source