Logo
Download our app
రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే ఫోన్లు ట్యాపింగ్
NEWS   Jun 17,2025 04:45 pm
రాజకీయ లబ్ది కోసమే గత ప్రభుత్వం త‌మ‌ ఫోన్లను ట్యాప్ చేసింద‌న్నారు పీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారన్నారు. ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన కేసీఆర్, కేటీఆర్‌కు శిక్ష పడాల్సిందేన‌ని అన్నారు. ఆనాడు కల్వకుంట్ల కుటుంబం మొత్తం కలిసే రాష్ట్రాన్ని దోచుకున్నారంటూ ఆరోపించారు.
⚠️ You are not allowed to copy content or view source