మరో ఎయిరిండియా విమానం రద్దు
NEWS Jun 17,2025 04:41 pm
అదేమిటో కానీ ఎయిరిండియాకు చెందిన విమానాలలో సాంకేతిక లోపాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ నుంచి పారిస్ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో AI-143 విమానం సర్వీస్ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది సంస్థ.