Logo
Download our app
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ
NEWS   Jun 19,2025 11:37 pm
మెట్ పల్లి పట్టణంలోని 7వ వార్డులో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి టెంకాయ కొట్టి భూమి పూజ చేసినారు. ఇట్టి కార్యక్రమంలో మెటుపల్లి పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం,అంజి రెడ్డి, 7వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అబ్దుల్ జాకీర్,అబుల్ ఖయ్యుమ్, శంకర్, మహేంధర్, రాజగోపాల్, అలీం, ఖలీం మరియు తదితరులు పాల్గొన్నారు
⚠️ You are not allowed to copy content or view source