Logo
Download our app
మ‌రోసారి ఎల్ఆర్ఎస్ గ‌డువు పెంపు
NEWS   Jun 17,2025 12:38 pm
తెలంగాణ స‌ర్కార్ మాట మార్చింది. ఇక డెడ్ లైన్ పెంచ‌బోమంటూ చేసిన ప్ర‌క‌ట‌న‌ను విర‌మించుకుంది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం మ‌రోసారి ఎల్ఆర్ఎస్ గ‌డువును పెంచుతున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఈనెల 30 వ‌ర‌కు ఛాన్స్ ఇస్తున్న‌ట్లు పేర్కొంది. 25 శాతం రాయితీ నెలాఖ‌రు వ‌ర‌కు వ‌ర్తిస్తుందంటూ మున్సిప‌ల్ శాఖ జీవో జారీ చేసింది.
⚠️ You are not allowed to copy content or view source