Logo
Download our app
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం విర‌మించాలి
NEWS   Jun 17,2025 12:34 pm
ఇజ్రాయెల్ ఇరాన్ మ‌ధ్య యుద్దం కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్ ఫోక‌స్ పెట్టారు. ఇరు దేశాలు సంయ‌మ‌నం పాటించాల‌ని సూచించారు. అత్యవసర పరిస్థితి నేపథ్యంలో జీ7 సదస్సు కోసం కెనడా వెళ్లారు ట్రంప్. హుటాహుటిన అమెరికాకు పయనం అయ్యారు. ఆ వెంట‌నే భ‌ద్రతా సల‌హాదారుల‌తో అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు.
⚠️ You are not allowed to copy content or view source